Dinesh Karthik replaces injured Wriddhiman Saha for Afghan Test | Oneindia Telugu

2018-06-04 52

Wriddhiman Saha has been ruled out of the upcoming one-off Test against Afghanistan due to an injury, the BCCI announced on Saturday. Dinesh Karthik, who last played a Test in January 2010 (against Bangladesh), has been named Saha’s replacement.

అఫ్గానిస్తాన్‌తో జరిగే ఏకైక చారిత్రాత్మక టెస్టుకు భారత వికెట్‌ కీపర్‌ ఎవరనే ఉత్కంఠకు తెరవీడింది. గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమైన వృద్దిమాన్‌ సాహా స్థానంలో మరో​ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌‌ను తీసుకుంటూ బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్‌లో కోల్‌కతా నైటరైడర్స్‌తో జరిగిన క్యాలిఫయర్‌-2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన సాహా కుడి బొటనవేలికి గాయమైంది.

#dineshkarthik
#india
#afghanistan
#wriddhimansaha
#bengaluru
#ipl2018